profile image
by BabluGanesh
on 5/5/16
హృదయాన్నే పల్లకి చేసి అభిమానమనే భుజాల పై నిను మోస్తు చలన చిత్రమనే కార్పెట్ పై నడుస్తున్నా,నాయిక హోదా అనే పరదా నను దూరం చేసిన ఎప్పటికైనా నీ క్షణాల ఆసక్తి కోసమే ఈ ఆరాటం అలుపే రాని పోరాటం